Sat. Dec 21st, 2024
Hilife-Exhibition

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 7,2022: హైలైఫ్ ఎగ్జిబిషన్ బుధవారం హైటెక్ సిటీ హెచ్ ఐసీసీ-నోవాటెల్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ నటి నిహారిక కొణిదెల చేతుల మీదుగా ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

హైలైఫ్ ఎగ్జిబిషన్ గ్రాండ్ లాంచ్‌ కార్యక్రమంలో నిహారిక కొణిదెలతోపాటు లిఖితా యలమంచిల్లి (ఫెమీనా మిస్ ఇండియా ఏపీ-2022)తోపాటు పలువురు మోడల్స్, ఫ్యాషన్ లవర్స్, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు.

Hilife-Exhibition

హైలైఫ్ ఎగ్జిబిషన్ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైటెక్ సిటీ హెచ్ ఐసీసీ-నోవాటెల్ లో మూడు రోజులపాటు జరగనుంది. ఈ ప్రదర్శనలో మహిళలకు సంబంధించిన అలంకరణ వస్తువులు, పలురకాల డిజైనర్ వేర్ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది.

హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ అండ్ సీఈఓ అబి డామినిక్ మాట్లాడుతూ ఫ్యాషన్ లవర్స్ కోసం, హైదరాబాద్ నగరవాసులకు ప్రత్యేక కలెక్షన్ అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి”అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?
యాప్ స్టోర్ విధానాలను అప్‌డేట్ చేయనున్న ఆపిల్
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పునరుత్పాదక శక్తి సామర్థ్యం రెట్టింపు
శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
For Health | హల్దీ చాయ్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Do not eat this combination food..
Palak-paneer should not be eaten together..? Why..? What do nutritionists say?
error: Content is protected !!