365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,మార్చి 16, 2022: మీ హోలీ సంబరానికి వివిధ రుచుల్ని చేర్చే నోరూరించే వంటకాలతో భారతదేశపు రంగుల సంస్క్రతిని సంబరం చేసుకోండి. అన్నీ ఒకే చోట లభించే గమ్యస్థానంగా Amazon.in మీకు హోలీకి కావల్సిన పదార్థాలు అన్నీ అందిస్తోంది- నెయ్యి, సూజీ, గోధుమ పిండి,నట్స్ , మీరు అభిమానించే పండ్లు ఇంకా ఎన్నఓ వాటిని ప్రత్యేకంగా రూపొందించిన హోలీ షాపింగ్ స్టోర్ లో అందిస్తోంది.అమేజాన్ షాపింగ్ యాప్ పై (ఆండ్రాయిడ్ మాత్రమే) అలెక్సాని ఉపయోగించి హోలీ స్టోర్ లో ప్రవేశించడానికి కస్టమర్స్ వాయిస్ నేవిగేషన్ కూడా ఉపయోగించవచ్చు.

యూజర్స్ యాప్ పై మైక్ ఐకాన్ ని ట్యాప్ చేయవచ్చు,ఇలా చెప్పవచ్చు-“అలెక్సా, హోలీ షాపింగ్ సెంటర్ కి వెళ్లు”,నేరుగా మీరు స్టోర్ వద్దకు చేరుతారు.మీ హోలీ సంబరాల్లో తప్పనిసరిగా భాగంగా ఉండవలసిన సెల్లర్స్ విక్రయించే కొన్ని ఉత్పత్తు ల్ని ఇక్కడ అందిస్తున్నాము.

ఐఎన్ఆర్ 1కి డీల్స్ అందుకోండి

1.తాజా ఉల్లి, 500 గ్రా (ప్రోమో ప్యాక్)- మీ టాకోస్,పిజ్జాకు ప్రత్యేకమైన రుచిని చేర్చే పికిల్ ఉల్లిపాయలు కానీయండి లేదా డిప్స్,పిజ్జాస్ కు తియ్యని,కారం రుచిని చేర్చే కారామెలైజ్ చేయబడిన ఉల్లిపాయలు కానీయండి ఈ బహుళ ఉపయోగాల కూరగా య ప్రయోజనాలు పొందండి. కరకరలాడే ఉల్లి రింగ్స్, పకోడీలు, ప్యాజ్ కి కచోరీస్,
చాట్స్, జింగీ చట్నీస్, కూరలు, శాండ్ విచెస్, సూప్స్, సలాడ్స్,ఇంకా ఎన్నో
వాటిని ఈ హోలీ కోసం రుచికరమైన వంటలు తయారు చేయండి. ఈ సాధారణ పదార్థంతో ఎన్నో పదార్థాలు చేయవచ్చు. Amazon.in పై ఐఎన్ఆర్ 1కి ఆరంభమయ్యే దీనిని పొందండి.

తాజా పదార్థాల్ని ఉపయోగించి రంగుల పండగని సంబరం చేసుకోవడానికి క్లాసిక్ వంటలు తయారు చేయండి

 తాజా కమలా పండ్లు-నాగపూర్, 1 కేజీ – తాజా, పరిశుభ్రమైన,సహజమైన వైభవోపేతమైన రుచికరమైన కమలా పండ్లతో మీ మిఠాయిలు,పడ్డింగ్స్ తయారు చేయండి. Amazon.in పై ఐఎన్ఆర్ 83కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 తాజా బంగాళదుంప, 1 కేజీ – తాజా బంగాళ దుంపలతో ఈ హోలీకి మీ మసాలా రుచులు తినాలని కోరికని తీర్చుకోండి. కరకరలాడే కచోరీస్, ఆలూ టిక్కీ, ఆలూ సమోసా తయారు చేయడానికి మీరు ఉపయోగించవచ్చు. Amazon.in పై ఐఎన్ఆర్ 17కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 తాజా ద్రాక్షలు షరద్ సీడ్ లెస్, 500 గ్రా – ఈ హోలీకి ఆ అదనపు జింగ్ ని ఇవ్వడానికి ఫ్రూట్ సలాడ్స్, డిజర్ట్స్,కేక్ టాపింగ్స్ కి ఇవి రంగుల్ని చేరుస్తాయి. ఇవి
తక్కువ కాలరీస్ తో మినరల్స్,ఏ, సీ,బీ6 వంటి వంటి విటమిన్స్ ఎక్కువ కలిగి
ఉంటాయి. ఫావనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని కూడా కలిగి ఉంటాయి. . Amazon.in పై ఐఎన్ఆర్ 79కి ఆరంభమయ్యే దీనిని పొందండి.

మీ ప్యాంట్రీ అవసరాల్ని భద్రపరచుకోండి

 మదర్ డైయిరీ వారి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఘీ, 1 లీ- మదర్ డైయిరీ వారి,పరిమళభరితమైన ఘీ ఈ హోలీకి మీ పాత జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేస్తుంది. మదర్ డైయిరీ ఘీలో సంప్రదాయబద్ధంగా తయారు చేసిన ఘీ వంటి రుచి, పరిమళం ఉంటాయి. మీరు ప్రేమించే అమ్మమ్మ, నాయనమ్మ, మేనత్త,పిన్నిలు కిచెన్స్ నుండి
నెయ్యితో తయారైన ప్రతిరోజూ వంటకాలు,స్పెషల్స్ ని పునః సృష్టించండి.Amazon. in పై ఐఎన్ఆర్ 465కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 ఆర్గానిక్ తత్వ సూజి, 500 గ్రా – ఈ రంగుల పండుగ నాడు మీరు ప్రేమించే వారికి సూజీని ఉపయోగించి తయారు చేసిన వంటకాలతో విందు చేయండి. ఆర్గానిక్ తత్వ సూజీ కల్తీ, తెగుళ్లనాశినిలు, రసాయనాలు లేదా అనుబంధ ఔషధాలు రహితమైనది. ఈ సెమోలినా బరువు గురించి ఆందోళన చెందే వారికి ఎంతో ఆనందాన్నిస్తుంది. Amazon.in పై ఐఎన్ఆర్ 55కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 మల్టిగ్రెయిన్స్ తో ఆశీర్వాద్ గోధుమ పిండి, 5 కేజీ – మీకు, మీ కుటుంబానికి
సంపూర్ణమైన పోషకాల్ని అందించే మల్టిగ్రెయిన్స్ తో లభించే ఆశీర్వాద్ గోధుమ
పిండిని ఉపయోగించి హోలీ వంటకాలు తయారు చేయండి. ఈ మల్డిగ్రెయిన్ పిండిలో ప్రోటీన్స్, విటమిన్స్ , మినరల్స్,ఫైబర్ లు సమృద్ధిగా ఉన్నాయి, ఇవి
ఆరోగ్యవంతమైన జీవితాన్ని, శారీరక ధారుడ్యాన్ని,చురుకుదనాన్ని అందిస్తాయి.
రుచిలో రాజీపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మల్టిగ్రెయిన్స్ గల ఆశీర్వాద్ గోధుమ పిండితో తయారు చేసిన రోటీలు ఎంతో మెత్తగా, మృదువుగా, రుచికరంగా ఉంటాయి Amazon.in పై ఐఎన్ఆర్ 250కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 నట్స్ అబౌట్ యు ఆల్మండ్స్ కాలిఫోర్నియా, 500 గ్రా – ఈ హోలీకి గుజియాస్ లో నట్స్ చేర్చండి,యోగర్ట్ పై టాపింగ్ గా చేర్చండి లేదా ఆరోగ్యవంతమైన ప్రయోగాత్మకమైన మిశ్రమంగా ఉపయోగించండి. జాగ్రత్తగా వేరు చేయబడిన ప్రతి బాదం గింజ ప్రీమియం నాణ్యత,రుచిని కలిగి మీ ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ ని రుచిగా,ఆరోగ్యంగా చేస్తుంది. Amazon.in పై ఐఎన్ఆర్ 750కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 నట్స్ అబౌట్ యు రోస్టెడ్ & సాల్టెడ్ కేష్యూస్, 100 గ్రా – ఈ ఉప్పు వేసిన
,రోస్ట్ చేసిన జీడి పప్పులతో కడుపు నిండుగా ఉండే కూర, తియ్యని డిజర్ట్ లేదా
సాధారణ స్నాక్ తయారు చేయండి. ఈ రంగుల పండగకి, ఏదైనా మిఠాయికి లేదా కారపు పదార్థానికి అదనపు రుచి చేర్చండి. Amazon.in పై ఐఎన్ఆర్ 180కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 హప్పిలో డీలక్స్ 100% నేచురల్ డ్రైడ్ కాశ్మీరి వాల్ నట్ కెర్నల్స్, 200 గ్రా – మీ మిఠాయిలకు అలంకరించండి, ఈ నోరూరించే వాల్ నట్స్ తో వాటిని మరింత రుచికరంగా తయారు చేయండి. Amazon.in పై ఐఎన్ఆర్ 318కి ఆరంభమయ్యే దీనిని పొందండి.
 పిల్స్ బరి వెనిల్లా కస్టర్డ్ పౌడర్, 100 గ్రా- పిల్స్ బరి కస్టర్డ్ పౌడర్ తో కొంచెం క్రీమీ ,రుచికరమైన కస్టర్డ్ లో లీనమవ్వండి. ఈ వేగంగా,సులభంగా తయారయ్యే వంటకం మీ రుచుల్ని శాంతపర్చడంలో తప్పక గెలుపొందుతుంది. వేగంగా,సులభంగా తయారు చేసే డిన్నర్స్ నుండి నోరూరించే డిజర్ట్స్ వరకు, పిల్స్ బరీ నుండి
కొంచెం సహాయంతో హోలీకి మీ ఇంట్లో మరిన్ని జ్ఞాపకాల్ని కలిగించాల్సిన అన్ని
వంటకాలు తెలుసుకోండి. Amazon.in పై ఐఎన్ఆర్ 36కి ఆరంభమయ్యే దీనిని పొందండి. పూర్తి కలక్షన్ ని ఇక్కడ చూడండి.