Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 1,2023:మనిషి జీవితాంతం నేర్చుకుంటూ, ఎదుగుతూనే ఉంటాడని చదవడానికి, నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదని రుజువు చేసిన మహిళా.

93 ఏళ్ల రేవతి తంగవేలు విషయంలో ఇది నిజమైంది. ఆమెకు ఆంగ్లంలో PhD లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ 83వ కాన్వకేషన్‌లో మంగళవారం ఆమె డిగ్రీ అందుకున్నారు.

రేవతి తంగవేలు 1990లో లెక్చరర్‌గా పదవీ విరమణ పొందారు. ఆమె అక్కడితో ఆగకుండా తన చదువును కొనసాగించి ఆంగ్లంలో పీహెచ్‌డీ చేయాలని భావించింది.

ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్‌ లోని కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో పనిచేస్తున్నారు.

error: Content is protected !!