IMDb_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 8,2023: అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన ఇరవై సంవత్సరాల్లో అనేక బ్లాక్ బస్టర్స్ అందిస్తూ తనదైన ముద్రవేస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చిత్రం పుష్ప: ది రైజ్-పార్ట్-వన్ దేశవ్యాప్తంగా మంచి హిట్ తోపాటు కొత్త స్టార్ డమ్ ను క్రీయేట్ది చేసింది.

ఆర్య, అల వైకుంఠపురములో, పరుగువంటి చిత్రాల్లో విభిన్న నేపథ్యాలకు చెందిన పాత్రలను అల్లుఅర్జున్ పోషించారు. ఆయన విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా అందుకున్నారు.

allu-arjun_365

అల్లుఅర్జున్ నటించినచిత్రాల్లో “వేదం”చిత్రానికి (8.1) ఐఎండిబిలో అత్యదిక రేటింగ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 200 మిలియన్లకుపైగా నెలవారీ సందర్శకుల వీక్షణల ఆధారంగా గత ఏడాది డిసెంబర్ లోరుపొందించిన టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2022 లిస్ట్ లోఅల్లు అర్జున్ ఐఎండిబి లో తొమ్మిదవ స్థానాన్ని పొందారు. రాబోయే పుష్ప: ది రూల్ – పార్ట్-2 అనే పుష్ప సెకండ్ సీక్వెల్ లో అల్లు అర్జున్ నటించనున్నారు.

IMDb_365

ఐఎండీబీలో అల్లు అర్జున్ టాప్ 10 మూవీస్..

  • వేదం- 8.1
  • ఆర్య -7.8
  • పుష్ప: ది రైజ్ – పార్ట్ 1- 7.6
  • ఆర్య 2 -7.4
  • అల వైకుంఠపురములో- 7.3
  • జులాయి -7.2
  • రేసుగుర్రం- 7.1
  • పరుగు- 7.1
  • సంతోషం- 7.1
  • S/Oసత్యమూర్తి -7.