365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,మార్చి 14,2022:ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందు తమ సంపాదన బడ్జెట్స్
ని సమర్థవంతంగా వినియోగించడానికి తమ వ్యాపార కస్టమర్స్ కు సహాయపడటానికి ‘ఆర్థిక సంవత్సరం సేల్ ముగింపు’ ఆరంభాన్ని అమేజాన్ బిజినెస్ నేడు ప్రకటించింది.బీ2బీ కస్టమర్స్ సంబంధిత ఎంపికని కనుగొనడానికి ,ఖర్చుల్ని ఆదా చేయడానికి ఈ కొనుగోళ్లు పై ప్రోత్సాహకరమైన క్యాష్ బ్యాక్,డిస్కౌంట్స్ కూడా పొందడంలో సహాయపడటానికి నేడు ఆరంభమైన కార్యక్రమం కూర్చబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం తమ నిర్ణయించబడని బడ్జెట్స్ ని సమర్థవంతంగా వినియోగించడానికి ఎంఎస్ఎంఈల్ని నిర్థారించే లక్ష్యాన్ని కార్యక్రమం కలిగి ఉంది.
ఈ కార్యక్రమం మార్చి 18 వరకు కొనసాగుతుంది,హైబ్రీడ్ వర్క్ మోడల్ సేవలు
అందించడానికి ఎంఎస్ఎంఈలు కోసం సప్లైస్ పై దృష్టి సారిస్తుంది, తద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్ హెచ్) బ్యాక్ టు వర్క్ (బీటీడబ్ల్యూ) కోసం కూర్పు చేసిన
ఎంపికల్ని అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా, ఎంఎస్ఎంలు ల్యాప టాప్స్,
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, స్టేషనరీ వస్తువులు, ఫర్నిచర్ వంటి బహుళ శ్రేణిలలో
సమర్థవంతంగా వర్క్ ఫ్రమ్ హోం ఏర్పాటు కోసం సప్లైస్ కొనవచ్చు. బ్యాక్ టు వర్క్
స్టోర్ లో రక్షణనిచ్చే సామగ్రి, అవసరమైన బ్యాక్ టు వర్క్ సప్లైస్, సామాజిక దూరం,
స్నేహపూర్వకమైన ఆఫీస్ ఏర్పాటు,కోవిడ్ వైద్య సప్లైస్ వంటివి భాగంగా ఉంటాయి.
స్నీజ్ గార్డ్స్, కోన్స్, చిహ్నాలు, టేప్, అడ్డంకులు, స్ట్రిప్స్, లేబుల్స్, కొలతల
పరికరాలు నుండి ఐటీ వస్తువులు, బ్రేక్ రూమ్ సప్లైస్ వరకు షాపింగ్ కార్యక్రమం తమ
వ్యాపార కస్టమర్స్ కోసం విస్త్రతమైన వస్తువుల ఎంపికల్ని అందిస్తుంది.
చెల్లింపు చెక్ అవుట్ సమయంలో కోడ్ ఎఫ్ వైఈఎస్ 22 అప్లికేషన్ తో వ్యాపార
కస్టమర్స్ 10 % క్యాష్ బ్యాక్ ఆనందిస్తారు, అనగా రూ. 1500 కనీసం ఖర్చు చేసినప్పుడు రూ. 500 వరకు పొందుతారు. ఈ క్యాష్ బ్యాక్ కంప్యూటర్స్ & యాక్ససరీస్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆఫీస్ ఉత్పత్తులు, ఆఫీస్ మెరుగుదల, ఆఫీస్ కిచెన్,పారిశ్రామిక & శాస్త్రీయం సహా అన్ని వ్యాపార సంబంధిత శ్రేణులలో వర్తిస్తుంది. కస్టమర్స్ 5000కి పైగా వస్తువులు పై వ్యాపార ప్రత్యేకమైన ధరలు,భారీ డీల్స్ పొందగలరు.
ఈ ప్రయోజనాలకు అదనంగా, వ్యాపార కొనుగోళ్లు మరింత సమర్థవం తంగా,అనుసరణగా చేయడానికి ఎంఎస్ఎంఈలు కూడా మల్టి-యూజర్ అకౌంట్, బిల్ టు షాప్,ఆమోదాలు వంటి ఇతర ఫీచర్స్ ని కూడా ఉపయోగించవచ్చు.ఆర్థిక సంవత్సరం ముగింపు సేల్ ఉత్తేజభరితమైన ధరలకి ప్రముఖ శ్రేణులలో 15 కోట్లకి
పైగా జీఎస్టీ సదుపాయం గల ఉత్పత్తుల్ని కేటాయించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు సాధికారత కలిగించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న అమేజాన్ వ్యాపార కస్టమర్స్ తమ వ్యాపార అకౌంట్ కి సైనింగ్ ఇన్ చేసిన తరువాత కార్యక్రమం గురించి మరింత సమాచారం సేకరించవచ్చు. కొత్త కస్టమర్స్ కూడా https://business. amazon.in. నుండి ఉచిత అకౌంట్ ని తయారు చేసిన తరువాత కార్యక్రమాన్ని చూడవచ్చు,దాని గురించి మరింత తెలుసుకోవచ్చు .
2017లో ఇది ఆరంభమైన నాటి నుండి. అమేజాన్ బిజినెస్ తమ కస్టమర్ల వ్యాపారాల కు ఎల్లప్పుడూ విలువ,సౌకర్యం చేర్చడానికి కృషి చేసింది. ఈ కార్యక్రమంతో,
ఎంఎస్ఎంఈలు డిస్కౌంట్ ధరలకి తమ వ్యాపార సప్లైస్ సంపాదించడంలో సహాయపడటం , సేకరణ ఖర్చుని మరింత తగ్గించడం దీని లక్ష్యం.