
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 8,2021:కరోనా మహమ్మారి వల్ల ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్న సమయంలో ప్రజలకు అండగా నేను ఉన్నానుఅంటూ ఆపద్భాందుడిలా ముందుకు వచ్చి, కరోనా నివారణ మందు తయారు చేసి ఉచితంగా లక్షల మందికి మందు పంపిణీ చేసి, ప్రాణాలు కాపాడిన గొప్ప వైద్యుడు బొనిగి ఆనందయ్య యాదవ్ ను ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో యల్లావుల చక్రధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యం. యం. కొండయ్య యాదవ్, కూరాకుల నాగభూషణం యాదవ్, యం. బి. కృష్ణ యాదవ్, బైకన్ బిక్షపతి యాదవ్, డా. కె. రవికిరణ్ యాదవ్, దాసరి శ్రీనివాసరావు యాదవ్, మేకల రాములు యాదవ్, డా. వర్రె వెంకటేశ్వర్లు యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, కరాటే కళ్యాణి యాదవ్, యం.బి దుర్గా యాదవ్, మారమోని శ్రీశైలం యాదవ్, ఆవుల లక్ష్మికర్ యాదవ్, నాగేల్లి అంజన్ యాదవ్,జంగిటి ప్రవీణ్ యాదవ్, వల్లాల వెంకట్ యాదవ్, నక్క ఉమేష్ యాదవ్, నరసింహ యాదవ్, సీహెచ్.ఓం యాదవ్, వెంకట్ యాదవ్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.