Author: 365admin

తప్పిన పెను ప్రమాదం: గోవా-హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానంలో పొగలు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 13, 2022:గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురికావడంతో దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని…

భారత్ నుంచి 6 మిలియన్లకు పైగా దోమ తెరలను కొనుగోలు చేసిన పాకిస్థాన్..ఎందుకంటే..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఇస్లామాబాద్, అక్టోబర్11, 2022: తీవ్రవరదల కారణంగా పొరుగుదేశం పాక్ విలవిలలాడి పోతోంది. మలేరియా, వైరల్ జ్వరాలు సంక్రమస్తున్నాయి. ఈ వ్యాధులను అరికట్టడానికి పాకిస్తాన్ భారతదేశం నుంచి 6 మిలియన్లకు పైగా దోమతెరలను కొనుగోలు చేయడానికి…

మునుగోడులో 3.95 లక్షల మందికి లేఖలు రాయనున్నకేసీఆర్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్10, 2022: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న సుమారు 3.95 లక్షల మంది లబ్ధిదారులకు నవంబర్ 3న జరగనున్న ఉపఎన్నికలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్…

కవల పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ హీరో ఇన్ నయనతార

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,అక్టోబర్ 10,2022: తమిళ సూపర్ స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దంపతుల కు మగ కవల బిడ్డలు పుట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విఘ్నేష్ శివన్ తెలిపారు.”నయన్ &…

గాడ్‌ఫాదర్ సినిమా కలక్షన్స్ ఎక్కడెక్కడఎంత..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,అక్టోబర్ 9,2022: ఈనెల మొదటివారంలో విడుదలైన “గాడ్‌ఫాదర్” సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అక్టోబరు 5న విడుదలైన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్పటి నుంచి మంచి వసూళ్లను…

న్యూ స్టడీ : అనెస్తీషియా లేకుండానే అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించవచ్చు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూయార్క్,అక్టోబర్ 8,2022: రోగి మెలకువగా ఉన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్లను తరలించడానికి, మార్చడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి సాధారణ అల్ట్రాసౌండ్ టెక్నిక్‌ను ఉపయోగించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్…

సిరప్ ల కారణంగా గాంబియాలో 66మంది చిన్నారుల మృతి పై స్పందించిన WHO

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,అక్టోబర్ 6,2022: భారత దేశానికి చెందిన పలు ఫార్మా కంపెనీలు తయారు చేసిన నాలుగు రకాల కాఫ్ సిరప్‌లపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నాలుగు రకాల సిరప్‌ల కారణంగా 66 మంది చిన్నారులు మృతి…

కొత్త గెలాక్సీ A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 6,2022: శాంసంగ్ భారతదేశంలో కొత్త గెలాక్సీ A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు Samsung Galaxy A04s. డివైస్ 4 GB RAM ,64 GB ఇంటర్నల్ మెమోరీతో…