Author: PASUPULETI MAHESH

రెడ్‌బస్‌తో అమెజాన్ భాగస్వామ్యం

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 25 బెంగళూరు, 2019 – భారతదేశవ్యాప్తంగా 50,000+ రూట్ల కోసంబస్ ఆపరేటర్ల నుండి అత్యంత విస్తారమైన బస్సు సేవల ఎంపికను అందించడానికిఅమెజాన్ ఇండియా ప్రముఖ ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ రెడ్‌బస్‌తో…

ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ తో హైదరాబాద్ ను ఉత్తేజితం చేసిన హెర్బాలైఫ్

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 24,హైదరాబాద్, 2019: ఫిట్ నెస్, కలసిఉండే సందర్భాలను వేడుక చేసుకునే హెర్బాలైఫ్ న్యూట్రిషన్, ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ 2019 మూడో ఎడిషన్ కార్యక్రమానికి 1800 కు పైగా ఔత్సాహికులు హాజరయ్యారు. అంతర్జాతీయ…

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్లు

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,హైదరాబాద్ : సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు…