Mon. Dec 23rd, 2024
Balalayam fete at Sri Govindaraja Swamy temple
Balalayam fete at Sri Govindaraja Swamy temple
Balalayam fete at Sri Govindaraja Swamy temple

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుప‌తి, సెప్టెంబర్10, 2021: తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాలు రెండో రోజైన శుక్రవారం ఏకాంతంగా జరిగాయి. ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం, సాయంత్రం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు.

Balalayam fete at Sri Govindaraja Swamy temple
Balalayam fete at Sri Govindaraja Swamy temple

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

error: Content is protected !!