365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 14,2025 : ఈ ఏడాది బతుకమ్మ సంబురాల సందర్భంగా, ప్రముఖ పండుగ పాట “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పాటను, ఈసారి మరింత మంది ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ట్యాగ్‌లు (#) రూపొందించారు.
వీడియోకు సంబంధించినవివరాలు..
లిరిక్స్ బై పసుపులేటి.వెంకటేశ్వరరావు,
ప్రొడ్యూసర్ : హరీష్ దాచేపల్లి
ఇట్స్ఏ వెన్ లాక్స్ టీమ్ వర్క్
PasupuletivenkateswararaoJournalist #PasupuletivenkateswararaoJournalist777
పాట: #BathukammaBathukammaUyyalo
గాయని: సుహాసిని సంగనభట్ల
సాహిత్యం: #LyricsbyPasupuletivenkateswararao
నిర్మాణం: #venlaxproductions
నిర్మాత: #harishDachepalliProducer
సోషల్ మీడియాలో ఈ పాట కోసం వాడుతున్న ప్రముఖ ట్యాగ్‌లు:
బతుకమ్మ పండుగ (#BathukammaFestival)
బతుకమ్మ పాటలు (#BathukammaSongs)
తెలంగాణ పండుగ (#TelanganaFestival)
భారతీయ పండుగ (#IndianFestival)
భక్తి పాటలు (#DevotionalSongs #BhakthiSongs)
జానపద పాటలు (#FolkSongs)
హిందూ పండుగ (#HinduFestival)
బతుకమ్మ సంబురాలు (#BathukammaCelebrations)
కొత్త బతుకమ్మ పాటలు (#NewBathukammaSongs)
తెలుగు పాటలు (#TeluguSongs).