Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 3, 2023: ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఓటర్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీతో గెలిపించారు.

  1. మధిర -భట్టీ విక్రమార్క..33665 (కాంగ్రెస్)
  2. ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు..41664 (కాంగ్రెస్)
  3. సత్తుపల్లి- మట్టా రాఘమయి..21243 (కాంగ్రెస్)
  4. వైరా – రాందాస్ నాయక్ ..33069 (కాంగ్రెస్)
  5. పాలేరు- పొంగులేటి శ్రీనివాస రెడ్డి..57231 (కాంగ్రెస్).

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

  1. పినపాక- పాయం వెంకటేశ్వర్లు..34129 (కాంగ్రెస్)
  2. అశ్వారావుపేట-జారే ఆది నారాయణ..28606 (కాంగ్రెస్)
    8.భద్రాచలం- తెల్లం వెంకట్రావు..6319 (బీఆర్ఎస్)
    9.ఇల్లెందు -కోరం కనకయ్య..55718 (కాంగ్రెస్)
    10.కొత్తగూడెం- కూనంనేని సాంబశివరావు.. 22125 (సీపీఐ).
error: Content is protected !!