Sat. Dec 28th, 2024
yallavaraprasad_camp

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్22,2022: మన వాయిస్ గ్లోబల్ మీడియా ఛానెల్ ఆధ్వర్యంలో చిరంజీవీ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో డిసెంబర్ 25న బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించ నున్నారు.

రక్తదానం అన్నిదానాల్లోకెల్ల చాలా గొప్పది.. ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుందని మన వాయిస్ గ్లోబల్ మీడియా ఛానెల్ ఫౌండర్ యాళ్ల వరప్రసాద్ అన్నారు.

అందుకే రక్తదానం పై తమవంతుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లను కండక్ట్ చేస్తున్నామని ఆయన వివరించారు.

yallavaraprasad_camp

జూబిలీహిల్స్ లోని చిరంజీవీ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో డిసెంబర్ 25న నిర్వహించనున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని యాళ్ల వరప్రసాద్ కోరారు.

ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఈ రక్తదాన శిబిరం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలకు 8977771199 ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చు.

మీరు రియల్ హీరో అవ్వాలనుకుంటున్నారా ?
ప్రాణాన్ని పోసేందుకు వైద్యుడే అవసరం లేదు..


రక్తదాతగా మారి ప్రాణాన్ని నిలబెట్టవచ్చని చిరంజీవీ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో డిసెంబర్ 25వతేదీన జరగబోయే మెగా రక్తదాన శిబిరానికి వస్తున్నాను…


రక్తదానమే ప్రాణదానం మీరు రక్తాన్ని ఇవ్వండి ప్రాణ దాతలు అవ్వండి…
మీ బంధు మిత్రులతో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి..

25th DECEMBER 2022 SUNDAY
Chiranjeevi Eye and Blood Bank
MEDIA GLOBAL


జూబ్లీ హిల్స్
హైదరాబాద్
09:00AM – 06:00PM
Go DONATE BLOOD..


మీ
Vara Yalla
FOUNDER: MANAVOICE GLOBAL MEDIA CHANNEL Ph:
8977771199.

error: Content is protected !!