
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 9,2022:అగ్రస్థానంలో ఉన్న మర్చెంట్ కామర్స్ ప్లాట్ఫార్మ్, పైన్ ల్యాబ్స్ నేడు అభినందించబడ్డ కథానాయకుడు అయుష్మాన్ ఖురానాను తమవైపుకి తీసుకున్నామని, ఈ బాలిఉడ్ స్టార్‌తో కొత్త యాడ్ ఫిల్మ్ విడుదల చేసామని ప్రకటించింది. ఈ ఫిల్మ్‌లో, పైన్ ల్యాబ్స్
పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ వద్ద పవర్ చేయబడ్డ ఆఫ్‌లైన్ దుకాణాల్లో తరు వాత చెల్లించగలిగే EMI కొనుగోలు ఎంపికని పొందడంలోని సౌలభ్యాన్ని కథానాయ కుడు చూపిస్తారు.
అన్ని ప్రముఖ సామాజిక మాధ్యమ ఫ్లాట్ఫార్మస్ అంతటా పైన్ ల్యాబ్స్ ఒక మల్టీఛా నెల్ మార్కెటింగ్ ప్రచారాన్ని అమలు చేస్తుంది,17,000 పైగా కన్ష్యూమర్ డ్యూరబు ల్స్,మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ దుకాణాలు,పాన్ ఇండియా ట్రాప్ బ్రాండ్స్లోని ఇతర రిటైల్ సెగిమెంట్స్ ఈ ఫిల్మ్ ప్రొమోట్ చేయడానికి తీసుకుంది. మూల ప్రచార అంత ర్దృష్టి కోణం పై వ్యాఖ్యానిస్తూ, జెర్రి విలియంస్, వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, అన్నారు,”చిన్నపట్టి నుండి మనం అందరము తరువాత చెల్లించగలిగే సౌలభ్యాన్ని అస్వాదించాము,దాన్నే ఇప్పుడు పైన్ ల్యాబ్స్ టెర్మినల్స్ పైన పొందడం సులువుగా ,అంతరాయం లేకుండా ఉంటుంది. తక్షణ, కాగితరహిత,సర్వవ్యాపి. ఈ టర్మినల్స్ ఏ డిజిటల్ చెల్లింపు మోడ్నైనా 3, 6, 9, 12 నెలల EMIలుగా, ఏ అదనపు కార్డ్స్ లేక యాప్స్‌కి సభ్యత్వం తీసుకునే క్లిష్టత అక్కరలేకుండా మార్చగలవు. ఈ ‘తరువాత చూసుకుందాం” లేదా ‘నేను తరువాత చెల్లిస్తాను” అనే తీరుని యాడ్‌లో ఆసక్తిక రమైన సృజనాత్మక పరికరంగాప్రేక్షకుల్లోఇ అన్ని వయస్సు సమూహాలు,భౌగోళిక
ప్రదేశాలకి పైన్ ల్యాబ్స్ ఈ పరిష్కారాలని అన్నివ్యాపారాలకి,వారి వినియోగదారులకి సులభంగా, యాక్సెసబుల్‌గా చేస్తుందనే సందేశాన్ని రిసొనేట్ చేయగలిగే
భావన తీసుకురావడానికి ఉపయోగించింది.

ఈ ఆసక్తికరమైన ఇన్-స్టోర్ డిజిటల్ పే లేటర్ ప్రతిపాదనను అందించడానికి వైవిధ్య త ఉన్న కథానాయకుడు అన్ని వయస్సు సమూహాల జనాలతో చెప్పలేనంత సంబం ధాన్ని అస్వాదించే అయుష్మాన్ ఖురానా కన్నా అంగీకరించడానికి ఇంకో మంచి వ్యక్తిలేరు.”ఎఫ్వై 21-22 (మార్చ్ 20, 2022 న ఉన్న డేటా) లో భారతదేశం డిజిటల్ లావాదేవీలలో 81.93 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు నడపడడంతో, ఎలక్ట్రానిక్స్ ,సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ప్రకారంగా ఎఫ్వై 17-18. 1 లోని 20.72
బిలియన్లతో సరిపోలిస్తే భారీ అప్టిక్ని చూసింది ఇన్సెంటివ్ పథాకాల నుంచి అవగాహనా ప్రేరణల వరకు, భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ఎకోసిస్టమ్‌ని విస్తరించడానికి బ్యాంకింగ్ రెగ్యూలేటర్,అధికారిక ప్రభుత్వం ద్వారా చాలా కొలమానాలు తీసుకోబడ్డాయి. పైన్ ల్యాబ్స్ అండ్రాయిడ్ PoS టర్మినల్స్ మర్చెంట్స్ ఎవరైతే ఏకీకృత పే లేటర్ ఆఫరింగ్ ద్వారా సేల్స్‌ని డ్రైవ్ చేయాలని చూస్తున్నారో ,అదే సమయంలో QR కోడ్ చెల్లింపులు, ట్యాప్,పే కాంటాక్లెస్ చెల్లింపుల, నెట్
బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్స్, UPI,వాలెట్స్ వంటి ఇతర చెల్లింపు మోడ్స్ వంటి కొత్త-తరం డిజిటల్ చెల్లింపునీ ఆమోదించడానికి ఆల్-ఇన్-ఒన్ PoS పరిష్కారాన్ని
తీసుకువచ్చింది.
“పైన్ ల్యాబ్ బ్రాండ్ రిఫ్రేష్ అడుగులలో, మేము అందరు ఎంట్రప్యూనర్స్కి ప్రపంచంలోనే ఉత్తమ-శ్రేణి రిటైల్అ నుభవాన్ని వారి వైపు వినియోగదారులకి, అఫ్ఫఒర్డబిలిటిని డెరివ్ చేయడానికి, ఆనందాన్ని,నమ్మకాన్ని ఇవ్వడానికి సామర్థ్యం ఇచ్చే మా రోబుస్ట్ ఫిన్‌టెక్ ఫ్లాట్ఫార్మ పవర్‌తో చాలా పరిష్కారాలు తీసుకువచ్చిన అన్నింటిలోకి మొదటిది BNPL గా ఎత్తి చూపిస్తాము,” అని జెర్రి విలియంస్ జోడించారు. “జనాల జీవితాల్లో మార్పుని తీసుకువచ్చే ఉద్దేశం ఉండే దానితో
మీరు ప్రతి రోజు అనుసంధానంలోకి వస్తారని కాదు. పైన్ ల్యాబ్స్ పే లేటర్ ప్రచారం నేను వెనువెంటనే సంబంధితంగా అనుకున్నది,నేను మనఃస్పూర్తిగా మద్దతు ఇచ్చేదానిలో ఒకటి. నేను దీన్ని అద్భుతంగా భావిస్తాను వినియోగదారులు, ఒక సింగిల్ స్వైప్‌తో, వారి ఎంపిక ప్రకారంగా వారి కొనుగోళ్ళను EMI లుగా తక్షణమే మార్చుకోగలగడం. నిజం ఏమిటంటే పైన్ ల్యాబ్ పే లేటర్ ఎలక్ట్రానిక్,ఎలక్ట్రానిక్-కాని వర్గాలంతటా అందుబాటులో ఉంది, ఇది షాపర్స్‌కి ఆపుకోలేని ఎంపికగా అయింది,
నేను ఈ యాడ్ ఫిల్మ్‌కి షూటింగ్ చేయడాన్ని అస్వాదించాను,ప్రతివాళ్ళు దీన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.”అన్నారు బాలిఉడ్ స్టార్, అయుష్మాన్ ఖురానా.
ఈ యాడ్ ఫిల్మ్ ఆంగ్లం, గుజరాతీ, హింది, కన్నడా, మళయాళం,మరాఠి, తమిళం మరియు తెలుగులో అందుబాటులో ఉంది. దీన్ని ఇక్కడ
చూడవచ్చు: https://www.youtube.com/watch?v=wsib-
qPIk4I&list=PLDLqGmAR7OaHldPwdU7WhW8-3sjo3GgHu&index=2

క్రెడిట్స్:
సృజనాత్మక బృందం – ప్రవీణ్ బాలచంద్రర్, రాగిని దత్త
బ్రాండ్ మేనేజర్ – గుర్రం గిల్
ప్రొడక్షన్ – ఫుట్‌లూస్ ఫిల్మ్స్
డైరెక్టర్ – ఇంద్రశీష్ ముఖర్జీ