Sun. Dec 22nd, 2024
Jamalapuram_temple_bramhotsavams

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఎర్రుపాలెం, 21 మార్చి 2023: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 31 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు జగన్మోహన రావు తెలిపారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన బుక్లెట్లు, బ్రోచర్లు, గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.

error: Content is protected !!