365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, నవంబర్24, 2022: నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉత్సాహంగా కేక్ మిక్సింగ్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నోవొటెల్ ఉద్యోగులు, అతిథులు ఉత్సాహంగా కేక్ మిక్సింగ్ లో పాల్గొన్నారు.
కేక్ మిక్సింగ్ లో భాగంగా కిలోల కొద్దీ డ్రై ఫ్రూట్స్, గ్రైన్స్,స్పైసెస్ తోపాటు ఆల్కహాలిక్ మిశ్రమాల రుచులు, సువాసనలను నానబెట్టారు.