DARE కార్యదర్శిగా, ICAR DGగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంగి లాల్ జాట్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 21, 2025: ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, స్థిరమైన వ్యవసాయంలో ప్రపంచ నిపుణుడు డాక్టర్ మంగి లాల్ జాట్ అధికారికంగా వ్యవసాయ పరిశోధన ,విద్య