Category: Agriculture

గోద్రేజ్ అగ్రోవెట్ లోకి ప్రవేశించిన ప్లాంట్ న్యూట్రిషన్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగస్టు 26,2020: గోద్రేజ్ అగ్రోవెట్ నేడు తాము నూతన ప్లాంట్ న్యూట్రిషన్ విభాగంలోనికి స్పానిష్ సంస్ధ బయోఇబెర్కాతో భాగస్వామ్యం చేసుకుని ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నూతన ఫోర్ట్‌ఫోలియో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్/తెలంగాణా, పంజాబ్,…