’22 ‘మూవీ టైటిల్ యానిమేషన్ లోగో విడుదల
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జనవరి4,హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్. బి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వంలో…