సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ సంచలనం: రెండో రోజు కలెక్షన్లతో బాలీవుడ్ చిత్రాలను అధిగమించిన సూపర్ హీరో..!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,13,2025: హాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'సూపర్ మ్యాన్' చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను