‘కాంతారా’ క్లైమాక్స్ లో గూస్‌బంప్స్ వచ్చాయి : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, అక్టోబర్ 17,2022: రిషబ్ శెట్టి నటించిన “కాంతారా” సినిమా పై సమీక్షను అందించారు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఆమె సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ అందించారు. రిషబ్ అద్భుతమైన…