Category: covid-19 news

కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 1,2022:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహన సేవ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ క‌ల్యాణ వెంక‌న్న బ్రహ్మోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,మార్చి 1,2022 : శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు సోమ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

అశ్వ‌ వాహనంపై సోమస్కందమూర్తి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఫిబ్ర‌వ‌రి 28,2022: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమ‌వారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ‌ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహన సేవ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ముగిసిన శ్రీ క‌ల్యాణవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఫిబ్ర‌వ‌రి 28,2022: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా…