కరోనా వైరస్ వ్యాప్తిలో కండ్ల పాత్ర ?
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి30,హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో మన కళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని కంటి వైద్యనిపుణులు, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, క్లీనికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ లత .వి హెచ్చరిస్తున్నారు. కండ్లను ఎంత…