AKHANDA BALAKANDA PARAYANAM |సెప్టెంబరు 2న ఒకటో విడత బాలకాండ అఖండ పారాయణం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 31,2021: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సెప్టెంబరు 2వ తేదీ గురువారం “బాలకాండ – సకల సంపత్ప్రదం” పేరిట ఒకటో విడత…
