రామనామస్మరణతో సాగిన సుందరకాండ అఖండ పారాయణం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, 2021 జూన్ 21: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 6 నుండి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ…