శ్రీభోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, జూన్20,2021:తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ…