గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో పద్మావతి అమ్మవారు
365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 16,తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల…