ఇదీ హనుమంతుని వాగ్వైభవం : డా. పివిఎన్ఎన్.మారుతి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల,జూన్ 7,2021 : చూశాను సీతాదేవిని అంటూ హనుమంతుడు అత్యంత సమయస్ఫూర్తితో సీతమ్మ జాడను శ్రీరామునికి తెలియజేశారని, హనుమ వాగ్వైభవానికి ఇదే నిదర్శనమని ప్రముఖ పండితులు డా. పివిఎన్ఎన్.మారుతి తెలియజేశారు. తిరుమలలో హనుమజ్జయంతి…