ఆగస్టు 4నుంచి6వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూలై 26,2021:తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం…