Category: Electrical news

గంటకు70కిలోమీటర్ల వేగంతో క్వాంటా ఎలక్ట్రిక్‌ బైక్‌…

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,12జూలై, 2021:హైదరాబాద్‌ కు చెందిన గ్రావ్‌ టన్‌ మోటార్స్‌ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్‌ బైక్‌ గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేసేలా హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ…