ఈ రోజు బంగారం ధరలు..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఆగస్టు16,2022: దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలాఉన్నాయంటే..? ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300…