26/11 ముంబై దాడుల మాస్టర్మైండ్ తహవూర్ రాణాను ఏ జైలుకు తరలించనున్నారు..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 9,2025: ముంబైలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడుల మాస్టర్మైండ్గా పేర్కొన్న తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు అప్పగించే ప్రక్రియ పూర్తయింది.