జీ5 తెలుగు సంక్రాంతి సంబరాలు: రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌తో సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభం..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 12,2026: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జీ5 తెలుగు' (ZEE5 Telugu) ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఫిల్మ్‌ను
