తెలంగాణ యువతకు భారీ చాన్స్: క్విక్ కామర్స్‌లో 5,000పైగా ఉద్యోగాల అవకాశాలు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 7, 2026: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'
