Category: tech news

ProTeen’s 3D Awareness | భారతదేశంలో డిజిట్‌ కెరీర్‌ కౌన్సిలింగ్‌ను విప్లవాత్మక మార్పులను పరిచయం చేయనున్న ప్రోటీన్‌..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 21,2021:ప్రోటీన్‌ నేడు తమ భావితరపు డిజిటల్‌, సమగ్రమైన విద్య, కెరీర్‌ మార్గనిర్దేశక వేదికను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. హైస్కూల్‌ , కాలేజీ విద్యార్థుల కోసం నిర్మితమైన ఈ వేదికతో సమాచారయుక్త కెరీర్‌ ఎంపికలను 21 వ…