తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2021 జూన్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో…