Category: TV Shows

బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి5, హైదరాబాద్ : గాయకుడు, బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో…