తీన్మార్ మల్లన్న’తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ కొత్త పార్టీ ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2025: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ, ప్రముఖ యూట్యూబర్, జర్నలిస్ట్