Mon. Dec 23rd, 2024

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్ తిరుపతి, 21 నవంబర్ 2021: శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 13-21 వరకు కొనసాగుతున్న హోమ మహోత్సవంలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీకామాక్షి అమ్మవారి (చండీ) హోమం ఆదివారం ఉదయం ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో ఉదయం 8-12.00 గంటల వరకు మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహా అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామి కలశ స్థాపన, పూజ జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించారు. ఆలయ డీఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ ఇన్‌స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

Corona Virus | బూస్టర్ డోస్ లు ఉపయోగకరమా కాదా..? పరిశోధకులు ఏమంటున్నారు..?
Hyderabad House | సరికొత్త సేవలతో నగరంలో హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ రీలాంచ్..
వీడియో వైరల్ | పాటపాడిన క్రీడాకారిణి సెరెనా విలియమ్స్
సరికొత్త సేవలతో నగరంలో హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ రీలాంచ్..

శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన చండీ యాగం..

Hyderabad House -A True Hyderabad Food Brand Known For Its Deccan Delicacies Is Re-Launched..
US FDA Grants Breakthrough Designation For Early-Stage Breast Cancer Detection Blood Test Developed In India..
chandi yagam concludes at Sri Kapileswara Swamy Temple..
error: Content is protected !!