Mon. Dec 23rd, 2024
ttd_chathurvadulasatyanaray

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 8,2023: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధార్మిక ప్రాజెక్టుల ఏఈ ఓగా చతుర్వేదుల సత్యనారాయణ బాధ్యతలు స్వకరించారు.

http://dhunt.in/I78f6

శనివారం ఆయన హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ బాలాజీ భవన్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు హాజరయ్యారు.

http://dhunt.in/I7aOY

ఈ సందర్భంగా చతుర్వేదుల సత్యనారాయణ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యములో నిర్వహిస్తున్న హిందూధార్మిక కార్యక్రమాలను మరింత బాధ్యతగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పారు.

http://dhunt.in/I78f6

ttd_chathurvadulasatyanaray

http://dhunt.in/I7aOY

ఈ కార్యక్రమంలో హరినాథ్, రామనాథం, ఏఈఓ నందిని, హైదరాబాద్ సూపరింటెండెంట్ చంద్రమౌళీశ్వర శర్మ, రామాచారి, వరంగల్ కృష్ణమూర్తి, వేదాంతం సీతారామచంద్రమూర్తి, రామకృష్ణారెడ్డి, సేవలు నాయక్, స్వామి నాయక్ పాల్గొన్నారు.

error: Content is protected !!