Wed. Jan 8th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 4,2022 : అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 అడుగుల భారీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సోమవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామివారు ఆవిష్కరించారు.

error: Content is protected !!