CM KCR birthday wishes to Minister Talasani srinivas yadavCM KCR birthday wishes to Minister Talasani srinivas yadav
CM KCR birthday wishes to Minister Talasani srinivas yadav
CM KCR birthday wishes to Minister Talasani srinivas yadav

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,అక్టోబర్ 6,2021:తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మంత్రి తలసాని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జాజల సురేందర్ ఉన్నారు.

CM KCR birthday wishes to Minister Talasani srinivas yadav
CM KCR birthday wishes to Minister Talasani srinivas yadav