365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 4,2023:రేవంత్ ని ఒప్పుకోని కొందరు సీనియర్ నాయకులు

కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నుంచి వెళ్లిపోయిన భట్టి, కోమటిరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ , దామోదర రాజనర్సింహ.

రేవంత్ ను ముఖ్యమంత్రిగా మేము అంగీకరించమని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిన సీనియర్ లీడర్లు.

ఈరోజు ప్రమాణస్వీకారం లేనట్టే

రేపు ఢిల్లీకి వెళ్ళనున్న ఏఐసిసి అబ్జర్వర్

ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తో భేటీ అవ్వనున్న అబ్జర్వర్..

ఢిల్లీ వెల్లిన డికే శివకుమార్. .

ప్రత్యేక విమానంలో ఏఐసీసీ పరిశీలకులతో కలిసి ఢిల్లికి వెళ్లిన డీకే.

సీఎల్పి నేత ఎంపిక పై ముదురుతున్న సంక్షోభం..