Medicover Hospitals, save India’s youngest Covid-19+ve patient using ‘Plasma Therapy’ Medicover Hospitals, save India’s youngest Covid-19+ve patient using ‘Plasma Therapy’

365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 26, 2020: తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 12, 349 ఉండగా, ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరింది. డిశ్చార్జ్ అయినవారు 4766 మంది కాగా, 7,436 యాక్టివ్ కేసులున్నాయి .

Corona cases doubled in Telangana state
Corona cases doubled in Telangana state