Crazy Uncles movie should be stopped .... Telangana Women's Rights Forum Demand .....Crazy Uncles movie should be stopped .... Telangana Women's Rights Forum Demand .....
Crazy Uncles movie should be stopped ....
Telangana Women's Rights Forum Demand .....
Crazy Uncles movie should be stopped ….
Telangana Women’s Rights Forum Demand …..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు18,2021: మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ,రత్నాలు డిమాండ్ చేశారు,ఈ మేరకు బుధవారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు,మహిళ లను ఆట వస్తువు గా చూపిస్తూ,అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపొందించడం సరికాదు అన్నారు.

Crazy Uncles movie should be stopped ....
Telangana Women's Rights Forum Demand .....

Crazy Uncles movie should be stopped ….
Telangana Women’s Rights Forum Demand …..

కేవలం ట్రైలర్ లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు, గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని,కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళా జాతిని కించపర్చడం అన్యాయమన్నారు, వెంటనే సినీ నిర్మాత,దర్శకులు, నటీనటులు యావత్ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిపివేయాలని హెచ్చరించారు. లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు.