365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 9,2021:అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ‘మార్వెల్ వారి సిరీస్’ ఒకటి విడుదలకు సిద్ధమైంది.క్రాస్-టైమ్‌లైన్, రియాలిటీ-బెండింగ్, యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి. అవును, లోకి జూన్ 9 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియంలో ఇంగ్లీషులో లోకి చూడండి. హిందీ, తెలుగు తమిళ ప్రేక్షకులు, దీన్ని మీ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన – డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో లోకి ట్రిక్కులను చూడండి. ఉత్సాహంగా ఉండేందుకు ఈ కారణం సరిపోతుంది. మార్వెల్ అభిమానులతో కలిపి, ప్రతి ఒక్కరూ లోకిని తప్పకుండా ఎందుకు చూడాలో తెలిపే 5 కారణాలుఇక్కడ ఉన్నాయి!
లోకి, గాడ్ ఆఫ్ మిస్చీఫ్
ప్రజాదరణ పొందిన యాంటీ-హీరో దాదాపు రెండేళ్ల తరువాత మన తెరలపైకి తిరిగి వస్తుండగా,ఇప్పటి వరకు తన సోదరుడి చాటున ఉన్న ఇతను ఇప్పుడు తన సొంత సిరీస్‌తో అందరిముందుకు
వస్తున్నాడు- లోకిని చూసేందుకు ఇంతకన్నా మంచి కారణం ఏముంటుంది! లోకిని ఇప్పటి వరకు చూడని వారికి, MCU ద్వారా చాలా అనూహ్యమైన పాత్ర కాగా- అతను దాన్ని దక్కించుకున్నాడు.
మొండివానిగా, నిర్లక్ష్యంగా ఉన్న అతను తన సోదరుడు థోర్‌తో ప్రేమ-ద్వేషపూరిత సంబంధాన్నిపంచుకున్నాడు.
ఇప్పుడు, ఈ కొత్త టైటిల్ పూర్తిగా యాంటీ-హీరోపై దృష్టి సారించడంతో, మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని మాత్రమే ఆశించవచ్చు! క్రైమ్ థ్రిల్లర్? అవును, నిజమే!చివరిగా, కాకపోతే తక్కువగా అంచనా వేయలేని లోకి ‘క్రైమ్ థ్రిల్లర్’ అని దీన్ని నిర్మించిన వారు చెబుతుండగా, వినేందుకు ఇది చాలా చమత్కారంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక కళా ప్రక్రియ కాకుండా, గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అన్నట్లు, మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉంటారు! మార్వెల్,లోకి కలిసి వస్తే కేవలం మంచి విషయాలను మాత్రమే ఆశించ వచ్చు.
భారీ తారాగణం
లోకి పాత్రకు టామ్ హిడిల్‌స్టన్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోవడం సాధ్యం కాదు! ఈ సిరీస్‌లో బ్రిటీష్ నటుడు మరోసారి తన టైటిల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు తిరిగి వస్తుండగా, ఓవెన్వి ల్సన్ టైమ్ వేరియన్స్ అథారిటీలో డిటెక్టివ్ అయిన మోబియసమ్ పాత్రలో నటించారు. లోకిలో ప్రతిభావంతులైన నటుల బృందం ఉండగా, ఇందులో గుగు మబాతా-రా, సోఫియా డి మార్టినో,ఉన్మి మొసాకు,రిచర్డ్ ఇ. గ్రాంట్ ఉన్నారు.
మార్వెల్ ఎప్పుడూ నిరాశపరచదు
మొత్తం 23 సినిమాలు సరిపోకపోతే, ఈ ఏడాది విడుదలైన వాండా విజన్ ,ది ఫాల్కన్ అండ్వింటర్ సోల్జర్ సిరీస్‌లు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాలను దక్కించుకుని మార్వెల్ స్థానాన్ని మరింత పదిలపరిచాయి. ఏళ్ల తరబడి ఫ్రాంచైజ్‌ల ట్రాక్ రికార్డ్ కాపాడుకుంటూ, రానున్న సిరీస్
మరింత ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, వాటి గురించే చర్చించుకుంటున్నారు. మీరు కూడా బ్యాండ్‌వాగన్ పైకి దూకి లోకిని పట్టుకునేందుకు ఆలస్యం చేయవద్దు. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియంలో ఇంగ్లీషులో మిగతా అన్నిమార్వెల్ టైటిల్స్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో హిందీ, తమిళం,తెలుగు భాషలలో వీక్షించండి.
చమత్కారంతో కూడిన స్టోరీలైన్
మొత్తం మార్వెల్ సిరీస్ అద్భుతమైన దృశ్య కావ్యంగాఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.లోకి కూడా అదే ట్రేడ్‌మార్క్ ప్లాట్‌తో మలుపులు తీసుకంటూ, ఆశ్చర్యాన్ని కలిగించే ఒక పురాణ కథాంశాన్ని కలిగి ఉంటుందని భావిస్తుండగా, ఇది ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందనడంలోఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో జరిగే సంఘటనలను క్రమం తప్పకుండా ఉండేలా పలుకాలక్రమాలను ట్రాక్ చేసే సంస్థ టైమ్ వేరియెన్స్ అథారిటీతో గాడ్ ఆఫ్ మిస్చీఫ్ తీయబడింది. లోకితరహా ఊహించలేని,కొంటె పాత్ర ఉన్నపుడు, మరింత భారీ పరిణామాలు జరగాల్సి ఉంటుంది- అది ఏమిటో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువ సమయం వేచి ఉండలేరు!గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌కు సంబంధించిన అన్ని కారణాలు,ఇంకెన్నింటినో జూన్ 9న డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియంలో ఇంగ్లీషులో, డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి చందాదారులు హిందీ,తమిళం, తెలుగు భాషలలో త్వరలో విడుదల కానున్న లోకిలో వీక్షించండి