
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,తిరుమల,జులై 05,2021: టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ నారాయణం నాగేశ్వరరావు కోడలు శ్రీమతి అర్చిత బర్డ్ ట్రస్టుకు రూ 10 లక్షలు విరాళం ఇచ్చారు.తిరుమల అదనపు ఈవో బంగ్లాలో పోమవారం ఉదయం దాత ఈ విరాళం చెక్కును అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.