Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమ‌ల‌,డిసెంబర్ 12, 2021: ప్రొద్దుటూరుకు చెందిన తిరుపాల‌య్య‌, ర‌మేష్‌బాబు, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుప‌త్రికి (ఎస్వీ ప్రాణ‌దాన‌ట్ర‌స్టు ద్వారా) రూ.30 లక్షలు రూపాయ‌లు విరాళంగా అందించారు.ఈ మేర‌కు విరాళం డిడిని దాత‌లు తిరుమ‌లలో ఈవో క్యాంపు కార్యాల‌యంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డికి అందజేశారు.

error: Content is protected !!