New Generation Agni P Ballistic Missile New Generation Agni P Ballistic Missile
 New Generation Agni P Ballistic Missile

 New Generation Agni P Ballistic Missile

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,జూన్ 28,2021 :ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అత్యాధునిక‌మైన‌ కొత్త త‌రం అగ్నిప్రైమ్‌ బాలిస్టిక్ క్షిపణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈరోజు బాలాసోర్‌లోని దీనిని విజ‌యవంతంగా ప‌రీక్షించారు. తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ,రాడార్ స్టేషన్ల ద్వారా ఈ క్షిప‌ణి ప్ర‌యోగ ల‌క్ష్య ఛేద‌నను పర్యవేక్షించారు.

 New Generation Agni P Ballistic Missile
New Generation Agni P Ballistic Missile

ఈ క్షిపణి టెక్స్ట్ బుక్ పథాన్ని.. అనుసరించింది. ఈ క్షిప‌ణిమిషన్ లక్ష్యాలను అత్య‌ధిక స్థాయి క‌చ్చితత్వంతో నిర్ధారిత లక్ష్యాల‌ను చేరుకుంది. అగ్ని పీ క్షిపణుల అగ్ని తరగతి యొక్క కొత్త తరం అధునాతన వేరియంట్. ఇది 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య శ్రేణి సామర్ధ్యంతో కూడిన క్యానిస్ట‌రైజ్డ్‌ క్షిపణి.