Thu. Dec 5th, 2024
god-father-and-ghost-movies

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ వార్తలు, హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2022: అక్టోబర్ పూర్తి బ్లాక్ బస్టర్ పండుగ సీజన్‌గా మారనుంది. ఓ పక్క దసరా పండుగతోపాటు మెగాఫ్యాన్స్ కు కూడా మరో ఫెస్టివల్ రానుంది. అదే చిరంజీవి గాడ్ ఫాదర్.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. సినిమా అంచనాలను సైతం పెంచింది. నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ తోపాటు మెగాస్టార్ నటించిన “గాడ్ ఫాదర్” అక్టోబర్ 5వతేదీన రిలీజ్ కానుంది.

ఈ దసరా పండుగ సీజన్‌లో పెద్ద స్క్రీన్‌లు, చిన్న స్క్రీన్‌లు రెండింటిలోనూ ఈ సినిమాలను చూసి ఆనందించడానికి సినీ ప్రియులు తేదీలను బ్లాక్ చేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్స్ సోహా అలీ ఖాన్, సయానీ గుప్తా, రేఖతోపాటు మరికొంత మంది దిగ్గజ నటులు బర్త్ డే జరుపుకుంటున్నారు. వాలందరికీ కూడా అక్టోబర్ నెల ఒక ప్రత్యేకమైన నెల.

god-father-and-ghost-movies

అక్టోబర్, 2022లో సినిమా తారల పుట్టినరోజుల జాబితా… అక్టోబర్ 3 సత్యరాజ్ అక్టోబర్ 7 • శరద్ కేల్కర్ • అభిజీత్ సావంత్ అక్టోబర్ 8 • గౌరీ ఖాన్ • లక్ష్మి మంచు • దర్శకుడు మారుతీ అక్టోబర్ 9 • సయానీ గుప్తా • దర్శకుడు వివి వినాయక్ • దర్శకుడు SS రాజమౌళి అక్టోబర్ 10 • రేఖ • రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 11 • అమితాబ్ బచ్చన్ • రోనిత్ రాయ్ • కరణ్ కుంద్రా అక్టోబర్ 13 • పూజా హెగ్డే.

error: Content is protected !!