Fri. Nov 8th, 2024

365తెలుగుడాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి20,2022: దేశంలో కీలకమైన, అత్యుత్తమైన సామాజిక ప్రభావాన్ని కలిగించే పని కోసం కృషి చేస్తున్న 100 ఎన్జీఓలు పలు ప్రతిష్టాత్మకమైన ఫండింగ్ భాగస్వాములతో పాటు ఎడెల్ గివ్ ఫౌండేషన్ చే మద్దతు చేయబడే గ్రో ఫండ్ ద్వారా నిధులు అందుకోవడానికి ఎంపిక చేయబడ్డాయి. ఎంపిక చేయబడిన 100 ఎన్జీఓలలో, తెలంగాణాలకి చెందిన 3 సంస్థలు సమూహంలో భాగంగా ఉన్నాయి. 100 సంస్థల సమూహంలో భాగంగా ఎంపిక చేయబడే  ప్రతి ఎన్జీఓ తమ సామర్థ్యాలు రూపొందించడానికి, తిరిగి పుంజుకోవడానికి మరియు భవిష్యత్తులో సంసిద్ధత కోసం వనరుల్ని మళ్లించడానికి రెండేళ్లు రూ. 80 లక్షలు అందుకుంటారు.

2300కి పైగా సంస్థలు నుండి అందుకున్న రిజిస్ట్రేషన్స్ తో ఎన్జీఓలు మార్గదర్శకత్వం, నెట్ వర్కింగ్ మరియు నాయకత్వ రూపకల్పనలు కూడా సహాయపడతాయి. కోవిడ్ -19 వలన ఎందుర్కొన్న తక్షణ సవాళ్లు నుంచి కోలుకోవడానికి, కీలకమైన ఖర్చులను కవర్ చేయడం ద్వారా కార్యకలాపాలను సుస్థిరం చేయడానికి, దీర్ఘకాలం సంస్థాపరమైన సంక్షేమం,సుస్థిరతలు కోసం భవిష్యత్తు సంసిద్ధతని ప్రోత్సహించడానికి  కూడా ఇది సంస్థలకు వీలు కల్పిస్తుంది.

తెలంగాణా నుంచి ఎంపిక చేయబడిన ఎన్జీఓలు – హీలింగ్ ఫీల్డ్స్ ఫౌండేషన్; మై ఛాయిసెస్ ఫౌండేషన్ , ఎస్ఏఎఫ్ఏ సొసైటీ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం & లింగ హక్కులు,సమానత్వం వంటి వివిధ రంగాలలో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.

కోవిడ్-19 పురోగమించిన నాటి నుంచి భారతదేశంలో వివిధ వర్గాలకు సేవలు అందిస్తున్న అట్టడుగు సంస్థలు నిధులు తగ్గిపోవడం మరియు బలవంతంగా మూసివేయబడే ప్రమాదం సహా తమ వృద్ధి నిలదొక్కుకోవడంలో పలు సమస్యల్ని అనుభవించాయి.  తమ సంస్థల అభివృద్ధి అవసరాల్ని పరిష్కరించడం ద్వారా సంస్థలు తిరిగి పుంజుకునేలా మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేలా చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడానికి కట్టుబడటం ద్వారా దాతృత్వాన్ని పునర్నిర్వచించే లక్ష్యంగా గల ‘ద గ్రో ఫండ్’ ఒక విలక్షణమైన ఆర్థిక చొరవ.

దాతృత్వం మరింత సమీకృతంగా చేయడానికి మరియు చిన్న, మధ్యస్థ పరిమాణం గల ఎన్జీఓలకు అందుబాటులో ఉండటానికి  ‘ద గ్రో ఫండ్’ తన మిషన్ కోసం  దాతృత్వ సంస్థలు మరియు తమ వ్యక్తిగత దానాలకు పేరు పొందిన  ప్రముఖ దాతలు సహా భారతదేశం అంతర్జాతీయ ఫండర్స్ నుండి ప్రశంశలు అందుకుంది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, మనన్ ట్రస్ట్, రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్, మెక్ ఆర్థర్ ఫౌండేషన్, ఏ.టీ.ఈ చంద్ర ఫౌండేషన్, రెయిన్ మ్యాటర్ ఫౌండేషన్, దల్యన్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, ఒక ప్రైవేట్ దాతృత్వ భాగస్వామి, ఇండస్ ఫౌండేషన్ ఆఫ్ ఉటా, ఒమిడ్యార్ నెట్ వర్క్ ఇండియా అండ్ ఆషిష్ కచోలియాతో పాటు ఎడెల్వీస్ గ్రూప్ లు ఈ చొరవలో ప్రధానమైన దాతలుగా ఉన్నాయి. అదనంగా, ప్రముఖ వ్యాపారులు సంజయ్ పురోహిత్, రాటి ఫోర్బ్స్, బిక్ చందాని కుటుంబం, హెలెంకా & సునీల్ ఆనంద్, ఆన్ వర్డ్ ఫౌండేషన్ గోవింద్ అయ్యర్ వంటి సమాజం కోసం పాటుపడే వారు కూడా ‘గ్రో ఫండ్’ కి తమ వంతు సహాయం అందించారు.

సమూహం గురించి చేసిన ప్రకటన పై వ్యాఖ్యానిస్తూ, విద్యా షా, ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్, ఎడెల్ గివ్ ఫౌండేషన్ ఇలా అన్నారు,” గ్రో ఫండ్ గ్రాంటీస్ కోసం దేశంలో 20 రాష్ట్రాలు నుండి ఎంపికైన సమూహంలో తెలంగాణా కి చెందిన 3 ఎన్జీఓలు చేర్చబడటం మాకు ఆనందాన్ని కలిగించింది. ఈ అట్టడుగు సంస్థలు ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం & లింగ హక్కులు సమానత్వం వంటి విభిన్న రంగాలలో రాష్ట్రంలో సమాజంలోని అట్టడుగు వర్గాలు కోసం నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ఆర్థిక సహాయంతో పాటు, తెలంగాణాకి చెందిన ఎన్జీఓలు, టెక్నాలజీ, ఫైనాన్స్, మానవ వనరులు, నిధులు సమీకరణ కమ్యూనికేషన్స్ వంటి అంశాలు పై శిక్షణలు మరియు సమావేశాలు నుండి తెలంగాణా కి చెందిన ఎన్జీఓలు ఎంతగానో ప్రయోజనం పొందుతాయి. ఇది సంస్థాపరమైన అభివృద్ధి సాధనం, ప్రత్యేకమైన 12-14 నెలలు కార్యక్రమం గ్రో హబ్ విజ్ఞాన వ్యాప్తి వేదికతో జత చేయబడుతుంది. కోవిడ్ -19 కారణంగా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించడానికి ఈ సమాజ సేవకులకు వీలు కల్పించడానికి వారు  చేసే  కృషిలో  ప్రభావాన్ని  పెంచడంలో  మా నిబద్ధతకు మేము కట్టుబడి ఉంటాము.”

గ్రో ఫండ్ లక్ష్యం గురించి మాట్లాడుతూ, నఘ్మా ముల్లా, సీఈఓ, ఎడెల్ గివ్ ఫౌండేషన్ ఇలా వ్యాఖ్యానించారు, “సమాజంలో బలహీన వర్గాలు కోసం కృషి చేసే అట్టడుగు సంస్థలు వాస్తవంలో వివిధ సమస్యలకు సుస్థిరమైన ప్రణాళికల్ని రూపొందించడంలో అత్యంత ప్రభావవంతమైనవని మేము విశ్వసిస్తాము. గ్రో ఫండ్ ద్వారా, భారతదేశంలో ఎన్జీఓలని బలోపేత్తం చేసి మద్దతు చేయడానికి సహకార దాతృత్వాన్ని తీసుకురావాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నాము.  మా ఫండర్ సంస్థలు మరియు దాతలు ఉదారమైన మద్దతుకి కృతజ్ఞతలు. ప్రస్తుత నిధి తెలంగాణాలు సహా ఎంపిక చేయబడిన 100 ఎన్జీఓలు కోసం ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్తులో అలాంటి సహకారాలుకోసం మార్గాన్ని నిర్మిస్తుంది.”

ఎంపిక చేయబడిన 100 ఎన్జీఓలు , ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ద్వారా బహిరంగంగా మరియు పారదర్శక విధానం ద్వారా ఎంపికయ్యాయి. ప్రతి దరఖాస్తు ఆర్థిక శక్తి, నిధుల్ని సమీకరించే సామర్థ్యం, చేరుకోవడం, ప్రభావం ఫండింగ్ కి సంబంధించిన కీలకమైన అంతరాలు వంటి  ప్రామాణాలకు సంబంధించిన గుణాత్మకమైన పరిమాణాత్మకమైన సమాచారం ఆధారంగా మూల్యాంకనం చేయబడింది. భారతదేశంలో అన్ని ప్రాంతాలు నుండి సమానమైన ప్రాతినిధ్యాన్ని నిర్థారించడానికి, జమ్ము & కాశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, నాగాలాండ్, అస్సామ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణా సహా వివిధ భూభాగాలకు చెందిన ఎన్జీఓలతో సమూహం ప్రాతినిధ్యంవహిస్తుంది.

ఎడెల్ గివ్ ఫౌండేషన్ ..

ఎడెల్ గివ్ ఫౌండేషన్ నిధుల్ని సమీకరించే సంస్థ మరియు భారతదేశపు అభివృద్ధి వ్యవస్థతో నిమగ్నమవ్వాలని కోరుకునే భారతీయ మరియు విదేశీ ఫండర్స్ కోసం తాము కోరుకునే భాగస్వామి. ఎన్జీఓలకు ప్రారంభపు నిధులు కేటాయించడం ద్వారా మరియు ఇతర సంస్థాపరమైన కార్పొరేట్ ఫండర్స్ నుండి నిధుల్ని నిర్వహించడం ద్వారా మా విలక్షణమైన దాతృత్వ నమూనా ఎడెల్ గివ్ ని నిధుల సమీకరణలో ప్రధాన స్థానంలో ఉంచుతుంది.  ఫలితంగా నేడు, ఎడెల్ గివ్  నిధులు సమీకరించే వారు నమ్మకమైన ఎన్జీఓలు మధ్య దాతృత్వపు ఫండ్ మేనేజర్ గాసలహాదారుగా  పని చేస్తోంది. గత 13 సంవత్సరాలకు పైగా, ఎడెల్ గివ్ ఫౌండేషన్ భారతదేశంలోని 14 రాష్ట్రాలలో 111 జిల్లాలో 150కి పైగా సంస్థల్ని మద్దతు చేసింది, రంగంలో ఎన్జీఓలకు దాదాపు రూ. 500 కోట్లు నిబద్ధతని ప్రభావితం చేసింది.

మరింత సమాచారం కోసం సందర్శించండి – www.edelgive.org

Annexure 1

List of selected 100 NGOs

S. No. Organization State Work Area
1 Healing Fields Foundation Telangana Health and Sanitation
2 My Choices Foundation Telangana Gender Rights and Equality
3 SAFA Society Telangana Gender Rights and Equality
4 Dalit Bahujan Resource Centre Andhra Pradesh Advocacy, Governance and Research
5 Uma Educational & Technical Society Andhra Pradesh Differently Abled
6 Society for Rural and Eco Development Andhra Pradesh Poverty
7 North-East Research & Social Work Networking (NERSWN) Assam Advocacy, Governance and Research
8 Ashadeep Assam Health and Sanitation
9 The Ant Assam Advocacy, Governance and Research
10 Aaranyak Assam Climate, Ecology and Animal Welfare
11 Seven Sisters Development Assistance (SeSTA) Assam Livelihood
12 Integrated Development Foundation Bihar Poverty
13 Bihar Voluntary Health Association Bihar Health and Sanitation
14 Centre for health and social justice Delhi Gender Rights and Equality
15 Feminist Approach to Technology Delhi Gender Rights and Equality
16 Indus Action Initiatives Delhi Poverty
17 Centre for Civil Society Delhi Education
18 Pravah Delhi Education
19 Vision Spring Foundation Delhi Health and Sanitation
20 Child Survival India Delhi Health and Sanitation
21 ComMutiny: The Youth Collective Delhi Advocacy, Governance and Research
22 Avanti Fellows Delhi Education
23 Kutch Mahila Vikas Sangathan Gujarat Gender Rights and Equality
24 Utthan Gujarat Gender Rights and Equality
25 Samerth Charitable Trust Gujarat Advocacy, Governance and Research
26 Sense International India Gujarat Differently Abled
27 17000 ft Foundation Haryana Education
28 HELP Foundation Jammu & Kashmir Advocacy, Governance and Research
29 Badlao Foundation Jharkhand Advocacy, Governance and Research
30 Jan Chetna Manch Bokaro Jharkhand Gender Rights and Equality
31 Sathee Jharkhand Poverty
32 Torpa Rural Development Society for Women Jharkhand Livelihood
33 Srijan Mahila Vikas Manch Jharkhand Gender Rights and Equality
34 Manuvikasa Karnataka Poverty
35 Sangama Karnataka Gender Rights and Equality
36 Sunbird Trust Karnataka Education
37 Sampark Karnataka Livelihood
38 India Foundation for the Arts Karnataka Community Development, Art and Culture and Sports
39 The Teacher Foundation (Shraddha Trust) Karnataka Education
40 The Live Love Laugh Foundation Karnataka Health and Sanitation
41 Makkala Jagriti Karnataka Livelihood
42 Reap Benefit Karnataka Climate, Ecology and Animal Welfare
43 Dream School Foundation Karnataka Education
44 Parinaam Foundation Karnataka Poverty
45 Saahas Karnataka Livelihood
46 Jhatkaa.org Karnataka Advocacy, Governance and Research
47 Swami Vivekanand Shiksha Samiti, (SVSS) Madhya Pradesh Health and Sanitation
48 Yuva Rural Association Madhya Pradesh Livelihood
49 CORO India Maharashtra Gender Rights and Equality
50 Impact India Foundation Maharashtra Differently Abled
51 Masoom Maharashtra Education
52 Chirag Rural Development Foundation Maharashtra Advocacy, Governance and Research
53 MiracleFeet India Maharashtra Health and Sanitation
54 National Institute of Women Child and Youth Development Maharashtra Poverty
55 Socio Economic Development Corp (Trust) Maharashtra Gender Rights and Equality
56 Grey Sim Learnings Foundation Maharashtra Livelihood
57 Youth for Unity and Voluntary Action ( YUVA) Maharashtra Poverty
58 Gramin Samassya Mukti Trust Maharashtra Livelihood
59 Arpan Maharashtra Advocacy, Governance and Research
60 Centre for Equity and Quality in Universal Education Maharashtra Education
61 Krida Vikas Sanstha Maharashtra Community Development, Art and Culture and Sports
62 MAHAN Trust Maharashtra Health and Sanitation
63 Anusandhan Trust Maharashtra Health and Sanitation
64 OSCAR Foundation Maharashtra Community Development, Art and Culture and Sports
65 Partners for Urban Knowledge, Action and Research (PUKAR) Maharashtra Advocacy, Governance and Research
66 Aroehan Maharashtra Advocacy, Governance and Research
67 Entrepreneurs Associates Nagaland Livelihood
68 South Orissa Voluntary Organisation Odisha Education
69 Youth Council for Development Alternatives (YCDA) Odisha Education
70 Sambalpur Integrated Development Institute Odisha Livelihood
71 Sikshasandhan Odisha Education
72 Shakti Social Cultural and Sporting Organisation Odisha Advocacy, Governance and Research
73 YFC Rurka Kalan Punjab Community Development, Art and Culture and Sports
74 Urmul Seemant Samiti Rajasthan Advocacy, Governance and Research
75 Student Partnership Worldwide India Project Trust Tamil Nadu Gender Rights and Equality
76 M.S. Chellamuthu Trust and Research Foundation Tamil Nadu Health and Sanitation
77 Sristi Foundation Tamil Nadu Climate, Ecology and Animal Welfare
78 Keystone Foundation Tamil Nadu Climate, Ecology and Animal Welfare
79 Arulagam Tamil Nadu Climate, Ecology and Animal Welfare
80 Centre for Indian Knowledge Systems Tamil Nadu Climate, Ecology and Animal Welfare
81 Grameen development Services Uttar Pradesh Livelihood
82 Disha Social Organisation Uttar Pradesh Gender Rights and Equality
83 Society for Welfare & Advancement of Rural Generations Uttar Pradesh Community Development, Art and Culture and Sports
84 U.P. Voluntary Health Association Uttar Pradesh Climate, Ecology and Animal Welfare
85 Shohratgarh Environmental Society Uttar Pradesh Livelihood
86 Developmental Association for Human Advancement Uttar Pradesh Advocacy, Governance and Research
87 Latika roy Memorial Foundation Uttarakhand Differently Abled
88 Society for the Upliftment of Villagers & Development of Himalayan Areas (SUVIDHA) Uttarakhand Livelihood
89 Avani Uttarakhand Community Development, Art and Culture and Sports
90 Mount Valley Development Association Uttarakhand Poverty
91 Waste Warriors Society Uttarakhand Health and Sanitation
92 Sahayog Society For Participatory Rural Development Uttarakhand Gender Rights and Equality
93 Aasraa Trust Uttarakhand Education
94 Anjali West Bengal Health and Sanitation
95 Sanjog (Kolkata Sanjog Initiatives) West Bengal Gender Rights and Equality
96 Operation Eyesight India West Bengal Differently Abled
97 Calcutta Rescue West Bengal Poverty
98 Samaritan Help Mission West Bengal Education
99 Agragati West Bengal Poverty
100 Nishtha West Bengal Gender Rights and Equality
error: Content is protected !!